ఆరురోజుల్లో వీరు గ్రహణ యోగంతో నక్కతోక తొక్కబోతున్నారు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు మాసంలో ఏర్పడే కొన్ని యోగాలు కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. గ్రహాలకు రాజువైన సూర్యుడు ఆగస్టు 17వ తేదీన సింహరాశిలో సంచారం చేయబోతున్నాడు. సింహరాశిలోనే సంచారం చేస్తున్న కేతువుతో సూర్య సంయోగం జరగబోతోంది.

సింహరాశిలో సూర్య కేతువుల సంయోగం
సింహరాశిలో సూర్యుడు కేతువుతో సంయోగం చెందడం వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహణ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి.ఈ రాశుల వారికి ఈ సమయంలో ఆర్దిక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

these zodiac signs will benefit with grahan yoga with the conjunction of sun and ketu within six days

వృషభ రాశి
గ్రహణ యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు లాభాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారు పనిలో విజయాలను అందుకుంటారు. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో బంధాలు మధురంగా మారుతాయి.

వృశ్చిక రాశి
గ్రహణ యోగం కారణంగా వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను చూస్తారు. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. పనిచేసే చోట వృశ్చిక రాశి వారికి అందరి సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగులు సానుకూల ఫలితాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మకర రాశి
గ్రహణ యోగం కారణంగా మకర రాశి జాతకులు కొండ పోతున్నారు మకర రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్ధికంగానే కాదు, అన్ని విధాలుగా ఇది మకర రాశి వారికి కలిసొచ్చే కాలం. గ్రహణ యోగంతో అదృష్టం వీరి వెన్నంటే ఉంటుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+