బుధుడి సంచారంతో ఈ రాశులకు శృంగార జీవితంలో ఇబ్బందులు

జ్యోతిష్యం ప్రకారం బుధుడు ఈ నెలలో రెండోసారి తన రాశిచక్రాన్ని మారుస్తున్నాడు. ఇది రాశి చక్రంలో ఉండే ప్రతి రాశిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్ని రాశులవారి శృంగార జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈనెల 31వ తేదీన బుధుడు మేష రాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. మేధస్సుకు కారకుడైన బుధుడి సంచారం ఏయే రాశులవారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుందాం.

మేష రాశి
జీవిత భాగస్వామితో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఆస్తికి సంబంధించిన, ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాల్లో కుటంబ సభ్యులతో విభేదాలు ఎదుర్కొంటారు. మీకు బాగా ఇష్టమైనవారితో మాట పట్టింపు వస్తుంది. దీనివల్ల వారితో మాట్లాడరు. ఇద్దరి మధ్య సమన్వయంతో జీవితాన్ని కొనసాగించాలి. ప్రేమ జీవితం కష్టంగా ఉంటుంది. ఓపిక కావాలి.

these zodiac signs will face somany problems in marraige life due to mercury transit in taurus

మిథున రాశి
వ్యక్తులతో సంబంధాలు దెబ్బతింటాయి. ప్రియమైనవారితో విభేదాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కొన్ని సంఘటనల వల్ల మానసికంగా కలవరపడటంతోపాటు భాగస్వామితో తరుచుగా వాదిస్తుంటారు. దీనివల్ల గొడవలు పెద్దవి అవుతాయి.

సింహ రాశి
దంపతుల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. గొడవలు జరుగుతాయి. ఇవి మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి.

వృశ్చిక రాశి
శృంగార జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి అపార్థం చేసుకుంటుంది. సంబంధాన్ని కొనసాగించడం అత్యంత కష్టం. దాంపత్యంలో అసంతృప్తి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మీరు దాన్ని జీవిత భాగస్వామితో చర్చించి పరిష్కరించుకోవాలి.

ధనుస్సు రాశి
జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలు తలెత్తుతాయి. కోర్టు వరకు వెళ్లే విషయాలు జరుగుతాయి.

కుంభ రాశి
అదృష్టం లేదు. కుటుంబ సభ్యులతో సంబంధాలన్నీ ప్రతికూలంగా మారతాయి. వాటిని భరించడం కష్టం. సమస్యలు, సవాళ్లను మాటలద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే విడిపోతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+