సెప్టెంబర్ 17నుండి ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!

వేద జ్యోతిషశాస్త్రంలో సెప్టెంబరు మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం జరుగుతుంది. ముఖ్యంగా గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు సెప్టెంబర్ మాసంలో సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబరులో సూర్యుడు సింహరాశి వదిలి 17వ తేదీన ఉదయం 1. 54 నిమిషాలకు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు.

కన్యా రాశిలో సూర్యుడు
అక్టోబరు 16వ తేదీ వరకు సూర్యుడు కన్యారాశిలో సంచారం చేస్తాడు. ఇక కన్యా రాశికి అధిపతి గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు. కన్య రాశిలో సూర్య సంచారం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు సూర్య సంచారం కారణంగా అదృష్ట జాతకులు అవుతున్నారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

These zodiac signs will get positive results and wealth from September 17th

మిధున రాశి
మిధున రాశి జాతకులు సూర్య సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. సెప్టెంబరు 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు మిధున రాశి జాతకులకు తిరుగుండదు. ఈ సమయంలో మీరు ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి. పనిచేసే చోట గుర్తింపు పొందుతారు. వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.

తులారాశి
కన్య రాశిలో సూర్య సంచారం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు తులా రాశి జాతకులు ఏ పని చేసిన ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. అన్ని విధాల తులా రాశి వారికి ఇది మంచి సమయం.

వృశ్చిక రాశి
సూర్య సంచారం వృశ్చిక రాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసిన విజయం సాధిస్తారు కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఈ సమయం మంచి సమయం. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన ప్రయోజనాలను పొందుతారు. డబ్బు పొదుపు చేస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+