72 ఏళ్ల తర్వాత శక్తివంతమైన యోగాలు.. ఈ రాశులకు అఖండ ధనయోగం

శ్రావణ మాసం అంటే ఎంతో ప్రత్యేకత, విశిష్టతలతో కూడుకున్న మాసం. వచ్చే నెల ఐదోతేదీ నుంచి ఈ మాసం ప్రారంభం కాబోతోంది. శ్రావణంలో కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయనుండటంవల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. 72 సంవత్సరాల తర్వాత ఎంతో శక్తివంతమైన నాలుగు యోగాలు ఏర్పడనున్నాయి.

ఈ మాసంలో శివుడితోపాటు సూర్యుడిని కూడా పూజించడంవల్ల కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది కూడా శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి. ఆయుష్మాన్ యోగం, సర్వార్థ సిద్ధియోగం, నవ పంచమ యోగం, గజకేసరి యోగాలు ఏర్పడుతున్నాయి. ఏ రాశులవారికి ఏవిధంగా ఈ యోగాల వల్ల కలిసిరానుందో తెలుసుకుందాం.

these zodiac sings very lucky due to sravana masam 2024 august

మేష రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి సొమ్ములు పొందుతారు. స్నేహితుల నుంచి మద్దతుతో కొత్త ఉద్యోగాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.

వృషభ రాశి
సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సమయం ఎంతో బాగా కలిసివస్తుంది. కుటుంబంలో శాంతి పెరిగి ఆర్థికంగా బలోపేతమవుతారు.

మిథున రాశి
సంగీతం, కళలపట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. విజయాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి ఆనందం పెరుగుతుంది. పిల్లల నుంచి ఊహించని శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. భాగస్వాములిద్దరి మధ్య ఆనందం పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+