ప్రమాదకరంగా కలుస్తున్న శని, రాహువు.. డ్రైవింగ్ చేసేటప్పుడు...!!

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు ఫలితాలనిచ్చే వ్యక్తి. ప్రజలు చేసుకున్న కర్మలను బట్టి శుభ ఫలితాలతోపాటు అశుభ ఫలితాలు కూడా ఇస్తాడు. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంది. ఈ ఏడాది మార్చి 15న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించింది. అక్టోబరు 17వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారెవరనేది తెలుసుకుందాం.

కర్కాటక రాశి : శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం ఈ రాశివారికి ఏ మాత్రం మంచిది కాదు. ఇందులో శని గ్రహం దయ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈనెల 17వ తేదీ వరకు జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసర ఖర్చులు వస్తాయి.. వీటివల్ల అన్నీ ఇబ్బందులే. ఉద్యోగస్తులు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వ్యాపారంలో పెట్టుబడి మాత్రం పెట్టొద్దు.

these zodiact sign people are very unlucky due to dangerous combination of saturn and rahu

కన్య రాశి : ఈ రాశివారికి కూడా ఏమంత శుభఫలితాలు కలగవు. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపట్ల ఎంతో శ్రద్ధ పెట్టాలి. తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదిస్తున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం. వారుచేసే పని ఈ సమయంలో బయటపడుతుంది. వ్యక్తులతో ఉన్న సంబంధాలన్నీ చెడిపోతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి : కుంభ రాశిలో ప్రస్తుతం శని సంచరిస్తున్నాడు. శని రాహువు రాశిలోకి రావడంవల్ల సమస్యలు పెరుగుతాయే కానీ తగ్గవు. ఈనెల 17వ తేదీ వరకు కాస్తంత జాగ్రత్తగానే ఉండాలి. ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మౌనంగా ఉండటమే ఉత్తమం. లేదంటే భవిష్యత్తులో ఆ నిర్ణయం ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. అనవసర ఖర్చులుంటాయి. రుణం తీసుకోవల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది. వారి ఆరోగ్యం గురించి ఆందోళన కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+