మార్చి నుంచి ఈ రాశులు అడుగు తీసి అడుగు వేస్తే బంగారమే

నవగ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయానికి అనుగుణంగా నడుచుకుంటారు. మనుషులు వారు చేసుకున్న కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఫలితాలు సహజంగానే వస్తుంటాయి. నీతి, నిజాయితీకి ప్రతిరూపం శనిదేవుడు.

ప్రస్తుతం తన సొంత రాశి కుంభరాశిలోకి 2023లో ప్రవేశించాడు. ఏ రాశిలో అయినా శనిదేవుడు రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు. తిరిగి ఈ ఏడాది మార్చి 29న మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ ఏడాది మొత్తం ఇదేరాశిలో ఉండే శనిదేవుడు మూడు రాశులకు మంచి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు. ఏయే రాశులకు ఎలా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

three zodia signs will get huge benefits and purchase new property from march 29th due to saturn enter pisces

వృశ్చిక రాశి
కెరీర్ చాలా బాగుంటుంది. కాకపోతే ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. సమస్యలన్నీ తగ్గిపోయి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్ంపై అప్రమత్తంగా ఉండాలి. అందరి మధ్య అనుబంధం బలపడుతుంది. పెళ్లికానివారికి ఈ సమయంలో పెళ్లి కుదురుతుంది.

మకర రాశి
వ్యాపారస్తులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. శనిదేవుడి సంచారం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. స్నేహితుల నుంచి మంచి మద్దతు లభించి జీవితంలో ముందడుగు వేస్తారు.

కర్కాటక రాశి
ఈ ఏడాది వీరు బాగా అభివృద్ధి చెందుతారు. ఆదాయాన్ని ఆర్జించేందుకు కొత్త మార్గాలు తోడవుతాయి. కొత్తగా ఆస్తిని కొనుగోలు చేయడానికి అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఎదురవుతున్న సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి జీవితం ఉత్సాహభరితంగా ఉంటుంది. ఇరువైపుల నుంచి దాదాపుగా అంగీకరించే పరిస్థితులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+