హోలీ రోజు చంద్ర గ్రహణం.. ఈ రాశులవారు నిండా మునిగిపోతారు

ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఫాల్గుణ పూర్ణిమ రోజు 25వ తేదీన ఏర్పడనుంది. అదేరోజు హోలీ పర్వదినం ఉంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజలపై ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. చంద్ర గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

వృశ్చికరాశి
చంద్ర గ్రహణం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్ లో అనుకున్న స్థాయిలో పురోగతి ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఉంది. కష్టానికి తగిన గుర్తింపు ఉండదు. అంతేకాదు.. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి.

three zodiac people will face somany problems due to first lunar eclipse march 25th

సింహరాశి
ఈ రాశివారు ఇక్కట్లకు గురవుతారు. కెరీర్ లో అడ్డంకులు ఎదరవడంవల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అనారోగ్యం బారిన పడటంతోపాటు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు వేధిస్తాయి. ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఆ జీవితం విఫలమవుతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడటాయి. సాధ్యమైనంతవరకు దంపతుల్లో ఒకరైనా ఎంతో సహనంతో వ్యవహరిస్తుండాలి.

మిథనరాశి
ఈ రాశివారు అనారోగ్యానికి గురవుతారు. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారస్తులకు భారీ నష్టాలున్నాయి. పెట్టుబడులు పెట్టే విషయానికి దూరంగా ఉంటే మంచిది. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. భార్యాభర్తలు ఒకరిపై మరొకరకరికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసుకుంటుండాలి. లేదంటే చిన్న చిన్న సమస్యలకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+