ఈ నెల 14న చంద్ర గ్రహణంతో కోటీశ్వరులవుతున్న రాశులు వీరే

ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఈనెల 14వ తేదీన కన్యారాశిలో సంభవించబోతోంది. చంద్ర గ్రహణం అంటేనే హిందూ మతంలో అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఆ ప్రభావం సమాజ జీవితంతోపాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై చాలా అధికంగా ఉండటమే అందుకు కారణం. హోలీ రోజే చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీని ప్రభావంవల్ల మూడు రాశులకు మహర్దశ పట్టి మహర్జాతకులవుతున్నారు.

14వ తేదీన కేతువు కన్యారాశిలోనే ఉంటాడు. అలాగే చంద్రుడు కూడా మీనరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. గ్రహణం ఏర్పడే సమయంలో శనిదేవుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ ప్రభావాలన్నీ కలిపి కర్కాటక రాశి, మిథున రాశి, మేష రాశులకు విశేష ప్రయోజనాలు కల్పించి వారిని కోటీశ్వరులుగా మార్చబోతోంది.

three zodiac signs will become millionaires due to lunar eclipse 2025 march 14th

కర్కాటక రాశి
చంద్ర గ్రహణం వల్ల ఈ రాశివారికి అత్యధిక ధనం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను భవిష్యత్తులో అందుకుంటారు. ఉద్యోగస్థులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడంతోపాటు ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించి వారిని సంతోషపరుస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే కర్కాటక రాశివారు చంద్ర గ్రహణం ప్రభావంతో ఏ పని తలపెట్టినా కలిసివస్తుంది. వారంతా కోటీశ్వరులు కావడం ఖాయం.

మేష రాశి
కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. సజావుగా సాగుతుంది. మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్థులకు షరా మాములుగానే జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్స్ వస్తాయి. ఆర్థికంగా మేష రాశివారు చంద్ర గ్రహణం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు. జీవితంలో స్థిరపడతారు. ఏ పని తలపెట్టినా వీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది.

మిథున రాశి
చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశులకు మహర్ధశ పట్టుకొని మహర్జాతకులవుతారు. అనుకోని రీతిలో ధనం వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు చాలా బాగుండే సమయం ఇది. వారికి అమితమైన లాభాలతోపాటు భారీ ఆర్డర్లు దక్కుతాయి. ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ ఉంది. ఈ రాశివారు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+