బుధుడి అస్తంగత్వంతో ఈ రాశుల తలరాత మారిపోతోంది

గ్రహాల రాకుమారుడు బుధుడు వచ్చే నెల 11వ తేదీ వరకు అస్తంగత్వంలో ఉంటాడు. అస్తంగత్వం అనేది సూర్యుడికి బాగా దగ్గరగా రావడం వల్ల జరుగుతుంది. ఈ పరిణామం కర్కాటక రాశిలో జరగనుంది. ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఆదాయం పెరగడం, విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం దీనివల్ల జరుగుతుంది. వ్యాపారాలు కలిసివస్తాయి. ఏయే రాశులకు బుధుడి అస్తంగత్వం వల్ల కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కర్కాటక రాశి
వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అలాగే ఆదాయం పెరుగుతుంది. మంచి రాబడి ఉంటుంది. నిరుద్యోగులకు మొదటిసారిగా విదేశాల్లో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. దీనివల్ల అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. ఊహించని రీతిలో లాభాలు కలుగుతాయి.

three zodiac signs will get amazing benefits due to mercury enter cancer

వృశ్చిక రాశి
ఆదాయం పెరగడానికి అనేక మార్గాలు తోడవుతాయి. దీనివల్ల డబ్బును వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడతారు. భవిష్యత్తులో మంచి రాబడి అందుకుంటారు. దుబారా ఖర్చులను నియంత్రించుకోకపోతే నష్టపోతారు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. రుణ సమస్యల నుంచి బయటపడతారు. తటస్థంగా ఉండటంవల్ల సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

మేష రాశి
వ్యక్తిగతంగా కొన్నాళ్ల నుంచి వేధిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్తగా వాహనాన్ని లేదంటే ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతులుంటాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. వీరికి మొత్తంగా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+