2025లో నక్క తొక్కే రాశులు వీరే

నవగ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలకు ప్రధాన కారకుడు. అంతేకాదు.. ఆయన దయ ఉంటే వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఈనెల 24వ తేదీన బుధుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించే బుధుడి ప్రభావం వల్ల ఎంతోమంది అదృష్టవంతులుగా మారుతున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

వృషభ రాశి
తండ్రికి సంబంధించిన ఆస్తిపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సమయంలో అది పరిష్కారమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో మంచి విజయాలు దక్కుతాయి. పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు డబ్బును విపరీతంగా సంపాదిస్తాడు. ఒత్తిడి నుంచి బయటపడతారు. కొత్త సంవత్సరం అడుగుపెట్టేముందు ఈ రాశివారు ఒక శుభవార్తను అందుకుంటారు. పెళ్లి కానివారికి పెళ్లిళ్లు కుదురుతాయి.

three zodiac signs will get more money due to mercury will change nakshatram from december 24th

సింహ రాశి
విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారు ఈ సమయంలో విజయం సాధిస్తారు. అనేక ప్రయాణాలను చేయాల్సి ఉంటుంది. మనసు చాలా ఆనందంగా మారుతుంది. కొత్త ఏడాదిలో శుభవార్తను అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు దొరకడంతో చేసే పనిలో విజయం సాధించడంతోపాటు ఆర్థిక లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. చదువులో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆ సమస్య పరిష్కారమవుతుంది.

తులారాశి
పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టి విజయం అందుకుంటారు. ఆధ్యాత్మికతవైపు మనసు మొగ్గుచూపుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. దానధర్మాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. డబ్బును పొదుపు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. వాటిని నియంత్రించుకోవాలి. రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టడంలోనే మీ విజయం ఆధారపడివుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+