ఇక్ష్వాకు వంశానికి ఈ రాశులను రాజుగా చేయబోతున్న చంద్రుడు

ఖగోళంలో నిరంతరం ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుండే చంద్రుడికి జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సంపదకు, సంతోషానికి, మనశ్శాంతికి కారకుడు. మనసులో ఎగసిడే అలల్లా ఆలోచనలు రేకెత్తుతూ ఉంటాయి. వాటిని శాంతిపచేస్తాడు. జాతకంలో చంద్రుడు శుభస్థానంలో ఉంటే ఆ రాశివారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. చంద్రుడి సంచారంవల్ల ఏయే రాశులవారు ఏవిధంగా ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి అద్భుత ప్రయోజనాలున్నాయి. వీరికి అనేక కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో నిలిచిపోయిన డబ్బును ఇక రాదనుకొని వదిలేస్తారు. అది ఈ సమయంలో తిరిగి వస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్థులు ఇంటిని కొనుగోలు చేసుకుంటారు. కుటుంబ జీవితంలో సంతోషం నెలకుంటుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

three zodiac signs will get somany financial benefits due to moon transit effect

సింహ రాశి
ఉద్యోగస్థులకు ఇతర ఉద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. పనితీరుపై పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. సమాజంలో గౌరవం, హోదా పెరుగుతాయి. చంద్రుడి అనుగ్రహం ఉండటంవల్ల పూర్తిస్థాయిలో విజయాలు సాధించి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.

కర్కాటక రాశి
ఈ రాశి చంద్రుడి సొంత రాశి. కర్కాటక రాశివారికి చంద్రుడి సంచారంవల్ల ఆర్థికంగా లాభాలున్నాయి. వ్యాపారస్తుల వ్యాపారాలు మంచి లాభార్జనతో సాగుతాయి. వీరు పెద్ద పెద్ద కంపెనీల నుంచి భారీ ఆర్డర్లను పొందుతారు. వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడంతోపాటు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఆధ్యాత్మిక వాతావరణంపట్ల ఆసక్తి చూపుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+