హోలీకి ముందు ఈ రాశులవారు ధనవంతులవుతారు

అష్ట గ్రహాల్లో ఒకటైన అంగారకుడిని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు. దీన్నే రెడ్ ప్లానెట్, మార్స్ అని కూడా పిలుస్తారు. అంగారకుడి గమనంలో వచ్చే మార్పు ప్రజలందరిపై ప్రభావాన్ని చూపుతుంది. హోలీకి ముందు వచ్చే నెల 15వ తేదీన అంగారకుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం బాగా వరిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

మేషరాశి: వీరి సంపద వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు లాభాలను పొందడంతోపాటు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అనుకున్న సమయానికి పని పూర్తిచేయడంవల్ల ఆర్థికంగా కలిసివస్తుంది. కెరీర్ బాగుండటంతోపాటు అదృష్టం తోడుంటుంది. అప్పుల బాధ నుంచి బయటపడటంవల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు.

three zoMars Transit 2024 in Kumbh Rashi

తులారాశి: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. కోరుకున్నదల్లా చేతికి వస్తుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగవం దొరుకుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. మొత్తానికి ఈ సమయం బాగా కలిసివస్తుంది.

మకరరాశి: అంగారకుడి సంచారం ఈ రాశివారికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిత్వంతో నలుగురినీ ఆకట్టుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈ విషయంలో కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పనిచేసేచోట కోరుకున్న స్థానాన్ని దక్కించుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+