Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చేతిలో డబ్బు నిలవాలంటే వాస్తు ప్రకారం ఈ ఒక్క పని చేయండి

చాలామంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు కానీ వారి దగ్గర డబ్బు నిల్వ ఉండదు. అనుకోకుండా ఖర్చులు రావడం, లేదంటే వీరు దుబారా చేయడం, ఇతరులకివ్వడం.. ఇలా రకరకాలుగా ఖర్చైపోతుంటుంది కానీ వీరి దగ్గర మాత్రం లక్ష్మీదేవి నిలబడదు. సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందుకే వాస్తును అనుసరిస్తే ఈ ఇబ్బందులుండవని నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పే వాస్తు చిట్కాలను మనం తెలుసుకుందాం.

వారం రోజులపాటు ఏది తిన్నా కనీసం రెండు రోజులు అందులో పెరుగు, అన్నం ఉండేలా చూసుకోవాలి.
పెరుగన్నం తినడం చాలా మంచిది.
దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.

To ensure that money stays in your hands do this one thing according to Vastu Shastra

సంపద శాశ్వతంగా నిలిచేందుకు, స్థిరత్వానికి, ఆర్థికంగా శ్రేయస్సుకు ప్రతిరోజు ఉతికిన దుస్తులే ధరించాలి.
ఒకసారి వేసిన దుస్తులను ఉతకకుండా వాడకూడదు.
తర్వాతరోజు కూడా వీటినే ధరిస్తే మంచిదికాదు.. కలిసిరాదు.
డబ్బు పొందేందుకు ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో పిప్పల్ చెట్టుకు నీరు పెట్టాలి.
ఇలా చేయడంవల్ల కుటుంబంలోకి ధన ప్రవాహం పెరుగుతుంది.

అందరూ డబ్బును ఉంచుకోవడానికి పర్సులు, లాకర్లు వాడుతుంటారు.
ఇవి రకరకాల రంగుల్లో ఉంటాయి.
అయితే ప్రతి వ్యక్తి కూడా ఆకుపచ్చ రంగు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు
అలాగే ఆ పర్సులో కొంతైనా సరే డబ్బు ఉండాలి.

సంపద చేతిలో ఉండాలంటే ఆకుపచ్చ రంగు పెన్ను వాడాలి.
దాంతో రాసినా, చదివినా, ఏది చేసినా కలిసివస్తుంది.
ఆకుపచ్చ రంగుతోరాస్తే మంచిది.
అది ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలి.

డబ్బును పొందాలంటే వంటగదిలో రెండు ఉప్పు పాత్రలు పెట్టుకోవాలి.
వాటిల్లో నీరు పోసి ఉప్పు వేయాలి. తర్వాత ఒక స్థానంలో ఉంచాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+