Today Rasi Phalalu : 5 ఏళ్ల తర్వాత శుక్రుడి లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ రాశులపై ఎఫెక్ట్

మేష రాశి (Aries): ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. భూముల క్రయ విక్రయాలలో భారీ లాభాలు కలుగుతాయి. రహస్య సమాచారం తెలుసుకుంటారు.

వృషభ రాశి (Taurus): కీలక విషయాలలో తొందరపాటు తగదు. ముఖ్యమైన పనులను సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. గృహం, వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథున రాశి (Gemini): చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో మెలకువ అవసరం.

Today Rashi Phalalu Horoscope amp amp Astrology Jyotishyam Zodiac Predictions in Telugu for monday November 3 2025

కర్కాటక రాశి (Cancer): అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లభిస్తాయి.

సింహ రాశి (Leo): నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు ఆలస్యంగా చేతికి వస్తాయి. రుణ బాధల నుండి బయటపడడానికి శ్రమిస్తారు. స్వల్ప ధన లాభం పొందుతారు.

కన్యా రాశి (Virgo): ప్రజాదరణ లభిస్తుంది. మీకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తారు. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి వారికి విలువైన వస్తువులు కొనిస్తారు. షేర్లు, భూముల క్రయ-విక్రయాల్లో ఆశించిన లాభాలు అందుతాయి.

తులా రాశి (Libra): ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. పదోన్నతి పొందే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio): సాధారణంగా ఈ రోజు సృజనాత్మకత మరియు కొత్త ఆలోచనలతో పని చేస్తారు.

ధనుస్సు రాశి (Sagittarius): ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు పొందుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ఉన్నత పదవి దక్కవచ్చు.

మకర రాశి (Capricorn): సినీ కళాకారులకు అనుకూలం. నూతన అవకాశాలు అందుకుంటారు. సోషల్ మీడియాలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం.

కుంభ రాశి (Aquarius): ముఖ్యమైన సమాచారం, వస్తువులు ఆలస్యంగా చేరడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కచ్చితమైన నియమాలు పాటించడం అత్యవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

మీన రాశి (Pisces): దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సమేతంగా ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. సహోదర వర్గంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు.

గమనిక: ఇవి సాధారణ రాశి ఫలాలు. వ్యక్తిగత జాతకం మరియు సమయానుగుణంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+