ఈ రాశి వారికి మార్చి నెలలో అదృష్టంతోపాటు ఊహించని ప్రతిపాదనలు?
మార్చి నెలలో అన్ని రాశులవారికి ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
మార్చి నెలలో అన్ని రాశులవారికి ప్రయోజనం సిద్ధిస్తుంది. కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనంతోపాటు కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన కుంభరాశిలో బుధుని సంచారం ఉంటుంది. దీనివల్ల 12 రాశుల కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

తులా రాశి
ఈనెల తులా రాశివారికి ఆర్థికంగా అదృష్టాన్ని తెస్తుంది.
మీ పెట్టుబడికి మంచి ఫలితాలు వస్తాయి.
వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పరంగా చాలా ఆర్థిక అవకాశాలు వేచివుంటాయి.
మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అద్భతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి మార్చి నెల ఫలవంతంగా ఉంటుంది.
మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే కొత్త వెంచర్ల కోసం కొత్త ఆలోచనలను అన్వేషించాలని నిర్థారించుకోండి.
అదనంగా మీ కార్యాలయంలో ప్రత్యేకమైన మీ ఆలోచనలను పంచుకోవడం మీ సహోద్యోగులు, బాస్ పై సానుకూల ముద్ర వేయవచ్చు.
ఈనెలలో అనేక శృంగార ప్రతిపాదనలను మీకు రావచ్చు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి ఇది పూర్తిగా అనుకూల మాసం.
అలాగే మీ జీవితంలో మీరు పెద్ద కష్టాల నుంచి రక్షించబడినట్లుగా భావించే సంఘటనలు జరుగుతాయి.
మీరు మీ కుటుంబంతో కొన్ని ప్రసిద్ధ తీర్థయాత్రలు చేస్తారు.












Click it and Unblock the Notifications