మే 2022 వైశాఖమాసంలో శుభకార్యాలకు ముహూర్తములు
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.
04 - మే - 2022 బుధవారం
కేశఖండన
నామకరణం
శుభతాంబూల
పెండ్లి చూపులు
వాణిజ్యం
వాహన ప్రారంభం
అగ్రిమెంట్లు
ఊయల
గృహాప్రవేశాలు
వివాహం
గర్భాదాన
బోరింగ్ లు
శాంతి హోమాదులు
05 - మే - 2022 గురువారం
అన్నప్రాసన
ఉపవిద్యారంభం
పెండ్లి చూపులు
ఊయల
ఇతర సాధారణ కార్యాలు
06 - మే - 2022 శుక్రవారం
అన్నప్రాసన
ఊయల
వ్యాపార
గృహాప్రవేశాలు
గర్భాదాన
శాంతి హోమాలు
గృహాప్రవేశాలు
బోరింగులు
07 - మే - 2022 శనివారం
అన్నప్రాసన
కేశఖండన
ఉపనయనం
అక్షరాభ్యాసం
ప్రతిష్టాదులు
విద్యా, వ్యాపార ప్రారంభాలు
అగ్రిమెంట్లు
ఊయల
గృహాప్రవేశాలు
శాంతి హోమాదులు
గర్భాదాన
బోరింగులు
08 - మే - 2022 ఆదివారం
అన్నప్రాసన
కేశఖండన
ఉపనయనం
అక్షరాభ్యాసం
గృహాప్రవేశాలు
ప్రతిష్టాదులు
ఊయల
ఇతర సాధారణ కార్యాలు
వాహన ప్రారంభం
09 - మే - 2022 సోమవారం
ఉపవిద్యారంభం
అన్నప్రాసన
నిశ్చితార్ధం
పెండ్లి చూపులు
వివాహం
గృహాప్రవేశాలు
వివాహం
గర్భాదాన
శాంతి హోమాదులు
11 - మే - 2022 బుధవారం
ఉపవిద్యారంభం
అన్నప్రాసన
ఊయల
అన్నప్రాసన
పెండ్లి చూపులు
నిశ్చితార్ధాలు
వివాహం
గృహాప్రవేశాలు
గర్భాదాన
శాంతి హోమాదులు
12 - మే - 2022 సోమవారం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
నిశ్చితార్ధాలు
వివాహం
ఉపనయనం
సీమంతం
అగ్రిమెంట్లు
వాణిజ్యం
పెండ్లి చూపులు
ఊయల
విద్యా, వ్యాపార ప్రారంభాలు
గర్భాదాన
శాంతి హోమాదులు
బోరింగులు
13 - మే - 2022 శుక్రవారం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
కేశఖండన
వివాహం
ఉపనయనం
అగ్రిమెంట్లు
ప్రతిష్టాదులు
పెండ్లి చూపులు
శుభాదులు
నిశ్చితార్ధాలు
శాంతి హోమాదులు
వాహన ప్రారంభాదులు
ఊయల
గర్భాదాన
విద్యా, వ్యాపార ప్రారంభాలు
14 - మే - 2022 శనివారం
వివాహం
ఉపనయనం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
నిశ్చితార్ధాలు
అగ్రిమెంట్లు
వాణిజ్యం
గర్భాదాన
వాహన ప్రారంభాదులు
ఊయల
పెండ్లి చూపులు
విద్యా, వ్యాపార ప్రారంభాలు
శాంతి హోమాదులు
బోరింగులు
15 - మే - 2022 ఆదివారం
వివాహం
ఉపనయనం
గృహాప్రవేశాలు
ప్రతిష్టాదులు
పెండ్లి చూపులు
నిశ్చితార్ధాలు
వాహన ప్రారంభాదులు
అగ్రిమెంట్లు
ఊయల
16 - మే - 2022 సోమవారం
వివాహం
ఊయల
గృహాప్రవేశాలు
గర్భాదాన
శాంతి హోమాదులు
18 - మే - 2022 బుధవారం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
నిశ్చితార్ధాలు
ప్రతిష్టాదులు
పెండ్లి చూపులు
సీమంతం
వివాహం
ఉపనయనం
గృహాప్రవేశాలు
ఊయల
విద్యా, వాణిజ్య ప్రారంభాలు
అగ్రిమెంట్లు
19 - మే - 2022 గురువారం
ఉపనయనం
పెండ్లి చూపులు
ఉపవిద్యారంభం
అన్నప్రాసన
ఊయల
వాణిజ్యం
అగ్రిమెంట్లు
ఇతర సాధారణ కార్యాలు
20 - మే - 2022 శుక్రవారం
వివాహం
గృహాప్రవేశాలు
గర్భాదాన
శాంతి హోమాదులు
21 - మే - 2022 శనివారం
ఉపనయనం
ఊయల
సీమంతం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
ప్రతిష్టలు
పెండ్లి చూపులు
అగ్రిమెంట్లు
విద్యా, వాణిజ్య ప్రారంభాలు
వివాహం
గృహాప్రవేశాలు
గర్భాదాన
శాంతి హోమాదులు
22 - మే - 2022 ఆదివారం
ఉపనయనం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
ఊయల
సీమంతం
ప్రతిష్టలు
పెండ్లి చూపులు
అగ్రిమెంట్లు
విద్యా, వాణిజ్య ప్రారంభాలు
వివాహం
గర్భాదాన
గృహాప్రవేశాలు
శాంతి హోమాదులు
23 - మే - 2022 సోమవారం
గృహాప్రవేశాలు
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
సకల శుభాలకు
ఊయల
అగ్రిమెంట్లు
విద్యా, వాణిజ్య ప్రారంభాలు
వివాహం
గర్భాదాన
శాంతి హోమాదులు
25 - మే - 2022 బుధవారం
వివాహం
గర్భాదాన
ఉపనయనం
ఊయల
వాణిజ్యం
పెండ్లి చూపులు
గృహాప్రవేశాలు
శాంతి హోమాదులు












Click it and Unblock the Notifications