వాస్తు ప్రకారం జేబులో ఈ వస్తువులుంటే దరిద్రాన్ని ఆహ్వానించినట్లే!
వాస్తు శాస్త్రం అన్ని విషయాలను కూలంకుషంగా చెబుతుంది. చాలమంది ఆ శాస్త్రం కట్టడాలకు సంబంధించి మాత్రమే అనుకుంటారు. కానీ మనిషికి సంబంధించి కూడా కొన్ని నియమాలున్నాయి. జేబులో చాలామంది ఏది పడితే అది పెట్టుకుంటుంటారు. కానీ వేటిని పెట్టాలి, వేటిని పెట్టకూడదు అనేది వాస్తు సవివరంగా చెప్పింది. ఎందుకంటే పెట్టకూడని వస్తువులు పెడితే దురదృష్టం వెంటాడటంతోపాటు దరిద్రాన్ని ఆకర్షిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
చాలామంది జేబులో పదునైన వస్తువులను పెడుతుంటారు.
దీనివల్ల ప్రతికూల శక్తులను ఆహ్వానించినట్లవుతుంది.
జేబులో పదునైన వస్తువులుండకూడదు.
హానికర శక్తులు, ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి.

కొంతమంది భారీ వస్తువులు పెడుతుంటారు.
దీనివల్ల శరీరంలోని శక్తికి ఉండే సమతుల్యత దెబ్బతింటుంది.
జీవితంలో ఉండే సమతుల్యతను ఇది ప్రతిబింబిస్తుంది.
జేబులో భారీగా ఉండే వస్తువులు అసలు పెట్టకూడదు.
చొక్కా జేబులో విజిటింగ్ కార్డులు, నగదు రశీదులు, టిష్యూ పేపర్లు లాంటివి పెడుతుంటారు.
ఇవన్నీ పనికిరాని వస్తువుల కింద లెక్క.
జేబుల్లో ఉంటే గందరగోళంగా తయారవుతారు.
చొక్కా, ప్యాంటు జేబులు శుభ్రంగా ఉండాలి.
డబ్బు పెట్టుకోవాల్సి వస్తే ప్యాంటు ముందు జేబులో పెట్టుకోండి.
వెనక జేబులో అసలు పెట్టుకోవద్దు.
దీనివల్ల స్థిరత్వం, భద్రత ఉండదు.
వెనక జేబులో పెట్టుకోవడంవల్ల ఆర్థిక లాభాలుంటాయి.
కొంతకాలం నుంచి పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతాయి.
ప్రస్తుతం అందరికీ స్మార్ట్ ఫోన్ నిత్యావసరం అయిపోయింది.
ఫోన్ ను చొక్కా జేబులో పెట్టుకుంటే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
శరీరంలోని సున్నిత భాగాలపై ప్రభావం ఉంటుంది.
మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
ప్యాంటు జేబులో పెట్టుకోవాలి లేదంటే బ్యాగులో పెట్టుకోవాలి.












Click it and Unblock the Notifications