ఈ రాశుల దిశ మార్చేస్తోన్న శుక్రుడు.. ఇక వారి దశ తిరిగినట్టే..!

శుక్రుడు సూర్యుడి నుండి రెండవ గ్రహం మరియు మన సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం. దీనిని "వేగుచుక్క" మరియు "సంధ్యా తార" అని కూడా పిలుస్తారు. శుక్రుడు పరిమాణంలో మరియు ద్రవ్యరాశిలో భూమికి సమానంగా ఉంటాడు, దీనిని భూమికి "సోదరి గ్రహం" అని కూడా పిలుస్తుంటారు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడుకి ప్రధాన పాత్ర ఉందని నమ్ముతుంటారు.అన్ని రాశులవారికి శుభం కలిగించే గ్రహాల్లో శుక్ర గ్రహం కూడా ఒకటి. ఈ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. శుక్ర గ్రహం లాభం పొందే గ్రహాలు ఏవో ఓసారి పరిశీలిద్దాం.

శుక్రుని అనుగ్రహం పొందే రాశుల్లో తుల రాశి ఒకటి.వీరు ఎల్లప్పుడు ఆర్థికంగా చాలా బాగుంటారు. దీంతో పాటు జీవితంలో ఊహించని ఆనందం పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Venus blessings are likely to be on the zodiac signs

శుక్రుడికి చాలా ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి కూడా ఉంది.ఈ రాశివారు ఎల్లప్పుడు సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా తెలివి తేటలు కూడా పెరుగుతాయి. అలాగే విద్యా , ఉద్యోగ రంగంలో పురోగతి లభిస్తుంది.

శుక్రుడి మీన రాశి కూడా ఎంతో ఇష్టంగా జ్యోతిష్య శాస్త్రంలో భావిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కష్టపడి పనులు చేయడం వల్ల అన్ని రంగాల్లో సులభంగా విజయాలు సాధిస్తారు.

అంతేకాకుండా ఈ శుక్ర గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ గ్రహం అప్పుడప్పుడు సంచారం చేస్తుంది.శుక్ర గ్రహం సంచారం ఎఫెక్ట్‌ వల్ల లక్ష్మీ అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు.దీని వల్ల సంపాదనలో మార్పులు రావడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+