Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూలై 2021 జ్యేష్టమాసంలో ముహూర్తములు: ఏరోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఈ క్రింది ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

What are the good muhuraths in the month of july 2021

01 - జూలై - 2021 గురువారం

ఆన్నప్రాసన
వివాహం
గృహప్రవేశం
గర్భాధానం
నవగ్రహ శాంతి హోమ కార్యక్రమాలకు

02 - జూలై - 2021 శుక్రవారం

నామకరణం
దేవతా ప్రతిష్ట
అన్నప్రాసన
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు
శుభతాంభూలాలు
వాణిజ్యం
వాహన ప్రారంభం
వివాహం
గృహప్రవేశం
గర్భాధానం
శాంతి హోమాదులు

03 - జూలై - 2021 శనివారం
వివాహం
ఉపనయనం
అక్షరాభ్యాసం
అన్నప్రాసన
శుభాదులకు
గృహ ప్రవేశం
గర్భాధానం
శాంతి హోమాదులు

04 - జూలై - 2021 ఆదివారం
అన్నప్రాసన
శుభతాంభూలాలు
పెండ్లి చూపులకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )

*** 10 జూలై 2021 శనివారం నుండి ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది.

* గమనిక:- ఈ క్రింద తెలియజేసిన తేదీలలో ( జూలై) ఆషాఢమాస సమయంలో వ్యాపార వ్య్వహారాదులు, రిజిస్ట్రేషన్లకు, పెండ్లి చూపులు, అన్నప్రాసన, అద్దె ఇల్లు మారుటకు, మరియు ఇతర సాధారణ కార్యక్రమాలు మీ తారాబలం చూసుకుని ముహూర్తం నిర్ణయించుకుని జరుపుకోవచ్చును.

12 - సోమవారం
14 - బుధవారం
15 - గురువారం
16 - శుక్రవారం
17 - శనివారం
18 - ఆదివారం
19 - సోమవారం
21 - బుధవారం
22 - గురువారం
23 - శుక్రవారం
24 - శనివారం
25 - ఆదివారం
26 - సోమవారం
28 - బుధవారం
29 - గురువారం
30 - శుక్రవారం
31 - శనివారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+