వాస్తు అంటే ఏమిటి? ఎందుకు అనుసరించాలి? లాభాలేంటి? నష్టాలేంటి?
వాస్తు శాస్త్రం అనేది మన భారతీయులకు అతి ప్రాచీన నిర్మాణ శాస్త్రం. 'వస్తు' అనే పదం నుంచి 'వాస్తు' ఏర్పడింది. దీనికి అర్థం ఏమిటంటే.. భూమి లేదా మనం నివసించే స్థలం అని భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు.. ఈ ఐదు పంచ భూతాలు దిశలను సమన్వయం చేస్తూ, ఒక భవనంలో సానుకూల శక్తిని పెంచడమే వాస్తు శాస్త్రం ప్రధాన ఉద్దేశం. అక్కడ నివసించేవారు ఆరోగ్యంగా, సంతోషంగా, సంపదతో జీవించాలనే లక్ష్యంతో ఇది రూపొందింది.
ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావాలి.
ఉదయం సూర్యకిరణాలు ఇంట్లోకి రావడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సరైన దిశలో గాలి ప్రసరణ ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఒక ఇంటి నిర్మాణంలో దిశలు సరిగ్గా లేకపోతే ప్రతికూల శక్తి ఉంటుంది.
వాస్తు నియమాలు పాటిస్తే శాంతి నెలకొంటుంది.
వాస్తు అనేది కేవలం ఇటుకలు, రాళ్లకు సంబంధించింది కాదు.అది మనిషి జీవనశైలికి సంబంధించింది.

ఈశాన్యం అనేది దేవుడు ఉండే ప్రదేశం.
ఇక్కడ బరువులు ఉండకూడదు.
తేలికగా ఉంటే తెలివితేటలు పెరుగుతాయి. ప్రశాంతంగా జీవిస్తారు.
ఆగ్నేయం అగ్నికి సంబంధించింది.
దీనివల్ల జీర్ణక్రియ, ఆర్థిక స్థితి బాగుంటుంది.
తప్పుడు దిశల్లో గదులుంటే నిద్రలేమి, ఒత్తిడి కలుగుతాయి.
వాస్తును పాటిస్తే కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది.
వ్యాపార సంస్థలు లేదా కార్యాలయాల్లో వాస్తు పాటించడం వల్ల
మంచి మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
దీనివల్ల ఆర్థిక లాభాలు, వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది.
వాస్తు అనేది ఒక మూఢనమ్మకం కాదు.
అది ఒక శాస్త్రీయమైన నిర్మాణ పద్ధతి.
గాలి, వెలుతురు, భూమికి చెందిన అయస్కాంత క్షేత్రాలను
మనకు అనుకూలంగా మార్చుకోవడమే వాస్తు అంతరార్థం.
నేటి ఆధునిక కాలంలో కూడా ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు వాస్తు సూత్రాలను పరిగణనలోకి తీసుకొనే ప్లాన్లు రూపొందిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications