30ఏళ్ళ తర్వాత సంసప్తక యోగంతో ఈ రాశులవారికి ఊహించని సంపదలు!

గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట వ్యవధిలో సంచారం చేస్తాయి. గ్రహాలు సంచారం చేస్తూ శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. కుజుడు తన శత్రువైన బుధుని యొక్క కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఇక శని దేవుడు మీనరాశిలో ఉన్నాడు.

సంసప్తక యోగం.. అదృష్ట రాశులు
సెప్టెంబర్ లో కుజ, శని గ్రహాలు రెండూ ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉండడంతో సంసప్తక యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతుల అవకాశం ఉంది. 30ఏళ్ళ తర్వాత సంసప్తక యోగంతో జీవితం స్వర్ణయుగం అయ్యే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

With the Samsaptak Yoga along with Aquarius they will have a golden life

వృషభ రాశి
సంసప్తక యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. కళా రంగాలలో, సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది. ఈ సమయంలో మీరు విజయం సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఈ సమయంలో ఉద్యోగాలు పొందుతారు. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఇది మంచి సమయం.

కుంభరాశి
కుంభ రాశి జాతకులకు సంసప్తక యోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. మీరు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. ఎప్పటినుంచో వసూలు కానీ డబ్బు వసూలు అవుతుంది. పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగులు పనులు ప్రశాంతంగా చేసుకుంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సృజనాత్మక రంగాలలో ఉన్న వారి ప్రతిభ ప్రకాశిస్తుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబంతో సమయం గడపడం సంతోషంగా ఉంటుంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.

మకర రాశి
మకర రాశి జాతకులకు సంసప్తక యోగం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకుల ధైర్య పరాక్రమాలు పెరుగుతాయి. వీరి సృజనాత్మకత, నాయకత్వం నైపుణ్యం పనిచేసే చోట ప్రశంసలు పొందుతుంది. డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. పదోన్నతి కి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. విదేశీయానం చేసే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+