Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెదవులపై పుట్టుమచ్చలు: వాటి ప్రభావాలు..

పైపెదవిపై పుట్టుమచ్చ ఉంటే చాలామంచిది. తనచేతులు మీదుగా శుభకార్యములు చేయించుదురు. అందరి చేత మొప్పను, ప్రేమను పొందుదురు.

పుట్టుమచ్చలు పైపెదవి మీద ఉంటే

పైపెదవిపై పుట్టుమచ్చ ఉంటే చాలామంచిది. తనచేతులు మీదుగా శుభకార్యములు చేయించుదురు. అందరి చేత మొప్పను, ప్రేమను పొందుదురు. అందరికి తలలోనాలుక లాగాఉండి, తన అవసరములు గడుపుకొంటారు. మంచి వస్తువు లందు ఆసక్తి, కామభోగము లందు చతురతకలిగి ఉంటారు.

చాటుమాటుగా శృంగారము చేయుదురు. సుఖ రోగములను గూర్షిన వైద్యశాస్త్రము నందు ప్రావీణ్యత ఉండును. అందరితో సఖ్యతగా ఉండి తన అవసరములు తీరుకొను చుందురు. ఆధునిక వసువులపై మక్కువ ఎక్కువ. తనయొక్క వరినరాలు, వనువులను అందముగా ఆకర్పణీయముగాన ఉంచుకొనును.

indian astrology on moles and their interpretation

వివాహ సంబంధములు కుదుర్చుట, శుభకార్యముల జరిపించు టయందు ఆసక్తి ఎక్కువగా ఉండును. తనకుయిష్టమైన కార్యములు చేయుచుందురు. విద్యా ప్రాప్తి కలదు.

క్రింద పెదవిపైన - లోభీస్యాదధరే తిలకః'

క్రింద పెదవిపై పుటుమచ్చ ఉన్నచో హరికథలుచెప్పట, పురాణ శ్రవణము మొదలగు వాటిలో ప్రావీణ్యత ఉండి, నాటిద్వారా ధన సంపాదన చేయుదురు. సినిమాలలోగాని, నాటకాలలోగాని పాత్రలు ధరించే అవకాశము కలదు. అత్యంత భోజన ప్రియత్వము ఉండును. నటనలో నేర్పరితనము ఉన్నా లేకపోయినా మంచినాడు అన్ల పేరు సంపాదిస్తారు. లోభత్వము ఉండును.

పైపెదవి లోపలిభాగమున

పైపెదవి లోపలిభాగమున పుట్టుమచ్ల ఉన్ల మంత్ర శాస్త్రములో ప్రజ్ఞ కలిగి ఉండును. తేలు, పాము మంత్రములందు పేరు పొందుదురు.

కింద పెదవిలోపలిభాగమున

క్రింద పెదవి లోవలి బాగమున వుటుమచ్చ ఉన్న అంత మంచిదికాదు. వ్యసనముల రీత్మా ధనవ్యయం చేయుదురు. గంజాయి, మధ్యము మున్నగు మత్తు పదార్థములను సంఘములో మంచిపేరు ఉండును. తాత, ముతాతలు సంపాదించిన పేరు ప్రతిష్టలకు అపకీర్తి తెచ్చును. న్యాయం, ధర్మముపై విశ్వాసం తక్కువ తనకు తోచిన విధముగా ప్రవర్తించును. పదిమంది దూషించినా సరే వారి మాటను లెక్కచేయక తిరుగుచుండును. చెడ్డపనులు చేసి, నీచుడని పించుకొనును.

సూక్తి- సూకపోలేసుషమాయుక్తః హన్వర్టోనాగమంచ బహుపత్రికః

చెక్కిళ్ళయందు పుట్టుమచ్ల ఉంటే స్వల్ప ధనవంతుడగును. దారిద్రము ఉండదు. పుట్టినపుడు ధనాదాయము ఏ స్థితిలో ఉండునో మరణించునపుడు కూడా అదే స్థితిలో ఉండును. అనగా పెద్ద ధనవంతుడుగాని, నిరుపేదగాని అవడు.

కుడిచెక్కిలి
కుడి చెక్కిలి విూద పుట్టమచ్చ ఉంటే మంచిది. వీరు పుట్టుకతోనే ధనవంతులైఉందురు. ఏ విధమైన కష్టములు వీరికి తెలియవు. సునిశిత స్వభావము కలవారగుదురు. తనకు కష్టం వచ్చిన ఎదుటివారికి కష్టం వచ్చిన వీరు భరించలేరు. యితరులను నొప్మించరు. మానసికముగా కృంగిపోవుదురు. బంధువర్గములో మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు సంపాదింతురు. వయసు వచ్చు వరకు తల్లిదండ్రులతో ఉందురు.

ఎడమచెక్కిలి

ఎడమచెక్కిలి మీద పట్టుమచ్చా ఉన్నచొ అంత మంచిదికాదు. తనను ఎవరో ఏదో అన్నారని బాధపడి పోవుదురు. చిన్న విషయమున పెద్దవిషయముగా ఊహించుకుందురు. సామాన్యకుటుంబము లో జన్మించును. చిన్నతనము నుండి ఆర్థికయిబ్బందులకు పొందుతారు, తల్లిదండ్రుల వలన లాభించే యోగములు తక్కువ.

తల్లితండ్రుల రీత్యా ధనము కలుగును. బంధువర్గము వారితో కలిసిమెలిసి ఉందురు తల్లిదండ్రులు అనారోగ్యముగా ఉందురు. వీరు తరచు ఆర్థిక యిబ్బందులకు గురి అగుదురు. బంధువుల సహాయము కోరరు. బంధువులతో విరోధముగా ఉండును.

భార్యపై కోపంగించుగునం కలవాడుగా నుండును. అయినప్పటికీ భార్య పై ప్రేమ అనురాగము కలిగిఉందురు. వయసు మీరిన తర్వాత వివాహము జరుగును. కుటుంబములో అనవసర ఖర్చులు చేయకముందు విషయములోను చిరాకు కలిగి ఉందురు. వీరికన్న వీరికి పుట్టిన పిల్లల ధనము సంపాదించి మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండి వీరిని సుఖ పెట్టుదురు. ఈ మచ్చ తేనె వర్ణము కలిగిఉన్ల మంచి మాటలతో ధన సంపాదన చేయుదురు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+