తెలుగు యువతకు బాలయ్య ఉపదేశం

కొంతమూరు గెస్ట్‌హౌస్‌లో బాలయ్య తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, 'మీకోసం' యాత్ర జిల్లా కో-ఆర్డినేటర్ ఉండవల్లి వీర్రాజుచౌదరి తదితరులతో కొంతసేపు మాట్లాడారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మీకోసం కన్వీనర్లు బుధ, గురువారాల్లో బాలయ్యను కలసి స్థానిక రాజకీయ పరిస్థితులను వివరించారు. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి దోసకాయలపల్లి షూటింగ్ స్పాట్‌లో బాలకృష్ణను లాంఛనంగా కలిసి కొంతసేపు మాట్లాడారు.












Click it and Unblock the Notifications