హీరోయిన్ మాధవి ప్రజారాజ్యంలోకి?

మాధవి 2004 ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారని, టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇప్పుడు మరోసారి మాధవి పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంపై పీఆర్‌పీ నాయకులు ఇక్కడ చర్చిస్తున్నారు. మాధవి చేరితే ఆమె పీఆర్‌పీలో చేరే ప్రథమ హీరోయిన్ అవుతారు.












Click it and Unblock the Notifications