బాబును కలిసిన జూ.ఎన్టీఆర్
సుమారు గంట సేపు వారు చర్చలు జరిపారు. పార్టీ ప్రచారం కోసం రంగంలోకి దిగడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. బాబాయి పర్యటనతో పాటు తన పర్యటన ఎలా ఉండాలి? పార్టీ పొత్తుల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై చర్చించారు.
Comments
Story first published: Saturday, January 31, 2009, 13:59 [IST]