మావోయిస్ట్ నేత స్వర్ణక్క అరెస్ట్
గుంటూరు: గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతాన్ని షెల్టర్‌జోన్‌గా తీసుకుని తెనాలిలో సంచరిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మావోయిస్ట్ నేత చంద్రకళ అలియాస్ స్వర్ణక్కను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో మావోయిస్ట్ జాడలు లేవని చెబుతున్న పోలీసులకు వీరి సంచారం కలవరం రేపింది. స్వర్ణక్కతో పాటు అలువేలు మంగ అనే మరో మహిళను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ మహేష్ చంద్ర లడ్హా చెప్పారు.
స్వర్ణక్క 2007లో భోపాల్ లో అరెస్టయి తప్పించుకుందని, ఆ తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చి అలువేలు మంగ అనే మహిళతో కలిసి సంచరిస్తూ తమకు పట్టుబడిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications