లొంగిపోయిన సాంబశివుడు అరెస్టు
హైదరాబాద్: ప్రభుత్వానికి లొంగిపోయిన మాజీ మావోయిస్టు నేత కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడిని పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఆయనను విచారణ నిమిత్తం మహబూబ్ నగర్ కు తరలించారు. సాంబశివుడిపై దాదాపు 88 కేసులున్నాయి. వీటిలో శాసనసభ్యుడు నర్సిరెడ్డి హత్య కేసు, ఎస్పీ లడ్హాపై దాడి కేసు ఉన్నాయి. సాంబశివుడి ఉన్నవాటిలో 15 హత్య కేసులు. అతనిపై వివిధ జిల్లాల్లో ఉన్న కేసుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, సాంబశివుడి కుటుంబ సభ్యులు అరెస్టుపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పునరావాస ప్యాకేజీని నమ్మి తమ కుమారుడు లొంగిపోయాడని, దాన్ని ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదని సాంబశివుడి తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమారుడిపై ఉన్న కేసులను ఎత్తివేసి సామాన్య పౌరుడిగా జీవించే వెసులుబాటు కల్పించాలని వారంటున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications