వారంలోపే మా జాబితా: చిరంజీవి

రాజమండ్రి తరహా శంఖారావాలను సమయాన్నిబట్టి కనీసం మూడుచోట్ల ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఎస్సీల వర్గీకరణపై తమకు ఖచ్చితమైన అభిప్రాయం ఉందని శాస్త్రీయపద్ధతిలో మాదిగలతోపాటు అణగారిన వర్గాలన్నిటికి న్యాయం జరగాలన్నదే తమ అభిప్రాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications