సోనియా గాంధీని కలిసిన నటి నగ్మా

నగ్మా 2004 ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ స్ధానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భోజ్ పురి సినిమాల్లో బిజీగా ఉన్న ఆమె మధ్యప్రదేశ్ నుంచి కానీ ముంబయ్ నుంచి కానీ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications