ఉమ్మడి గర్తుకు యత్నాలు: చిరు

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఇతర పార్టీలకంటే ఎక్కువగానే సామాజికన్యాయం పాటిస్తానని ఆయన చెప్పారు. ఎవరెవరికి ఎలా సీట్లు ఇస్తామో మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ పర్యటనలో విజయవాడ లేదని రెండవ విడతలో పర్యటిస్తానని చిరంజీవి చెప్పారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రాదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications