జయప్రదకు ఆజం ఖాన్ కష్టాలు

ఖాన్ ను బుజ్జగించేందుకు ములాయం సింగ్ గురువారం చర్చలు జరిపారు.జయప్రద వరుసగా గెలుచుకుంటూ పోతే తన అస్తిత్వానికి ప్రమాదమనే ఉద్దేశంతో ఖాన్ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఖాన్ తిరుగుబాటు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications