ప్రజారాజ్యంలో కృష్ణంరాజు

మంచి ఆశయాలతో పార్టీ పెట్టిన చిరంజీవికి అండగా ఆ పార్టీలో చేరాలనుకున్నట్టు కృష్ణంరాజు అన్నారు. చిరంజీవి డాబు సంపాదించాలనుకుంటే సినిమాల్లో కొనసాగేవారని, కానీ ఆయన కొన్ని మంచి ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చారని కృష్ణంరాజు ప్రశంసించారు.












Click it and Unblock the Notifications