కాంగ్రెస్సే నన్ను అడ్డుకుంది: సంజయ్

పోటీ చేయడానికి సుప్రీంకోర్టు సంజయ్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తాను లక్నోలోనే ఉంటానని, లక్నో నుంచి తాను వెళ్లేది లేదని ఆయన అందుకు ప్రతిస్పందనగా అన్నారు. లక్నోలో తనకు ఇల్లు ఉందని ఆయన చెప్పారు. లక్నో నుంచి సంజయ్ దత్ ను పోటీ దింపడానికి సమాజ్ వాదీ పార్టీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. సంజయ్ ను సుప్రీంకోర్టు పోటీకి అనర్హుడిగా ప్రకటించడంతో ఇప్పుడు సంజయ్ భార్య మాన్యతను పోటీకి దించేందుకు సమాజ్ వాదీ పార్టీ సిద్ధపడుతోంది.












Click it and Unblock the Notifications