నా భార్య కోరిక మేరకే: చిరు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ సీటు నుంచి శుక్రవారం ఆయన నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే రూ.వందకే వంటసరుకుల పథకంపైనే తొలి సంతకం చేస్తానని చిరంజీవి ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications