తండ్రి కోసం అల్లు అర్జున్ ప్రచారం

అనకాపల్లి నియోజకవర్గంలో రాజకీయపార్టీల పోరు రసవత్తరంగా మారింది. ప్రజారాజ్యం తరపున ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి అల్లు అరవింద్ పోటీచేస్తుండగా కాంగ్రెస్ తరపున విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి పోటీచేస్తున్నారు. టీడీపీ తరపున సూర్య పత్రిక యజమాని నూకారపు సూర్యప్రకాశరావు పోటీ చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండడం వల్ల ప్రజారాజ్యం పార్టీకి అసతృప్తుల బెడద తీవ్రంగా ఉంది.












Click it and Unblock the Notifications