చిరును గెలిపించండి: అల్లు అర్జున్

చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్రంలో ద్విముఖ పోటీ ఉండేదని ఇప్పుడు త్రిముఖంగా మారిందని అన్నారు. తిరుపతిలో ప్రజలు చిరంజీవికి బ్రహ్మరథం పడుతున్నారని ఆయనకు అఖండ విజయం ఖాయమని అన్నారు.చిరంజీవి స్థానికేతరుడని, చిరంజీవిని గెలిపిస్తే అందుబాటులో ఉండరని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ విజ్ఞప్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications