కాంగ్రెస్ కు చిరు వ్యతిరేకమే: రాఘవులు

రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనంత బలం టీడీపీకి ఒంటరిగా రాకపోవచ్చునని, మహాకూటమికి మాత్రం మెజారిటీ వస్తుందని అన్నారు. పీఆర్పీకి తగినన్ని సీట్లు వస్తే రొటేషన్ పద్ధతిలో చిరుకు సీఎం పదవి ఇవ్వాలన్నది నారాయణ వ్యక్తిగత అభిప్రాయమని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు వ్యాఖ్యానించారు. "మహాకూటమికి పూర్తి మెజారిటీ వస్తుందని, మరొకరి అవసరం ఉండకపోవచ్చునని మేం భావిస్తున్నాం. అదే సమయంలో పీఆర్పీ సహా ఏ పార్టీని దూరం చేసుకోవాలని మేం భావించడం లేదు'' అని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications