పార్టీ నుంచి తప్పుకుంటా: అమర్

ఆజంఖాన్ ములాయంకు ఇష్టమైనవాడని, తనపై ఆజం ఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తనను మౌనంగా ఉండాలని ములాయం సూచించారని ఆయన చెప్పారు. ఆజంఖాన్ నుంచి తనకు చెప్పు బహుమతిగా వస్తుందని ఎదురు చూస్తున్నానని ఆయన వ్యంగ్యంగా అన్నారు.ఆజంఖాన్ తనకు చెప్పు బహుమతిగా ఇస్తే ఆ విలువైన బహుమతిని అలంకరించి మ్యూజియంలో పెడతానని ఆయన అన్నారు. జయప్రదకు మద్దతుగా ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆజంఖాన్ పై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications