Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫీవర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. మంటలు ఎగిసిపడుతున్న సమయంలో రోగులు, వైద్యులు బయటకు పరుగులు తీశారు. తద్వారా ప్రాణాలను రక్షించుకున్నారు. ఫీవర్ ఆస్పత్రిలోని ఓ వార్డులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యాదాఘాతంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

తొలుత ఒక పడకకు మంటలు అంటున్నాయి. ఆ పడకపై రోగి ఎవరూ లేకపోవడంతో ప్రాణాలకు ముప్పు జరగలేదు. వెంటనే అందరూ బయటకు పరుగులు తీశారు. ఈ వార్డులో దాదాపు 30 పడకలు ఉంటాయి. సిబ్బంది మంటలు ఆర్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+