జయప్రద హోటల్ గదుల తనిఖీ

జయప్రద తరఫున ప్రచారం చేయడానికి ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ తలపెట్టిన ప్రచార సభకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆజంఖాన్ గైర్హాజరవుతున్నారు. పైగా పార్టీ కార్యాలయంపై ఆజంఖాన్ అనుచరులు నల్లజెండా ఎగురవేశారు. జయప్రదకు వ్యతిరేకంగా ఆజంఖాన్ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications