అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2009

Assembly
అసెంబ్లీ తుది ఫలితాలు (294)
కాంగ్రెస్ 157
మహాకూటమి 106
ప్రజారాజ్యం 18
ఇతరులు 13

06:03PM

లోకసభ స్థానాల్లో కాంగ్రెసుదే
రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 24 స్థానాల్లో కాంగ్రెసు ఆధిక్యంలో ఉండగా మహా కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రజారాజ్యం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
10:42AM

మంత్రులు కన్నా, రఘువీరా వెనకంజ
మంత్రులు జీవన్, పొన్నాల వెనకంజ
మురళీమోహన్ ఆధిక్యం
కడపలో వైయస్ జగన్ ఆధిక్యం
కూకట్ పల్లిలో జెపి ఆధిక్యం
బిజెపి నేత విద్యాసాగరరావు వెనకంజ
మంత్రి చిన్నారెడ్డి వెనకంజ
వెనకంజలో డి. శ్రీనివాస్
పాలకొల్లులో చిరు వెనకంజ
మంత్రి షబ్బీర్ వెనకంజ
స్పీకర్ సురేష్ రెడ్డి వెనకంజ
తిరుపతిలో చిరు ఆధిక్యత
మెదక్ లో విజయశాంతి ఆధిక్యం
అంబర్ పేటలో కిషన్ రెడ్డి ఆధిక్యం

చిరు పార్టీ అంతంత మాత్రమే
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అంతంత మాత్రంగానే ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం 18 శాసనసభా స్థానాల్లో ఒక లోకసభ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు అది ఏ మాత్రం పోటీ ఇచ్చే అవకాశం లేదు.
9:33AM

టిడిపి కూటమి ఆధిక్యం
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి టిడిపి కూటమి 62 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెసు 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రజారాజ్యం 6 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
8:54AM

రాష్టంలోని లోకసభ సీట్లలో కాంగ్రెస్
రాష్ట్రంలోని లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నాలుగు లోక సభ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా తెలుగుదేశం మహాకూటమి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
8:47AM

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+