చిరు పార్టీ మెగా ఫ్లాప్

ఆ పార్టీ అధినేత చిరంజీవికి పాలకొల్లు కౌంటింగ్ సందర్భంగా ముచ్చెమటలు పోయడం గమనించాల్సిన విషయం. కాంగ్రెస్ అభ్యర్ధి కంటే ఆయన కొన్ని వందల స్వల్ప ఆధిక్యంతో ఆరో రౌండ్ వరకు ఉండడం ఆశ్చర్యం కలిగించింది. చిరంజీవి ముఖ్యమంత్రి కావాలంటే మరో ఐదేళ్ళు ఆగక తప్పని పరిస్ధితి ఉంది. అనేక చోట్ల ప్రజారాజ్యం అభ్యర్ధులు లోపాయికారీగా కాంగ్రెస్ కు సహకరించినట్టు కనిపిస్తోంది. చిరంజీవి అభిమానుల ఓట్లు, కాపుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా అవన్నీ గంప గుత్తగా ప్రజారాజ్యం పార్టీకి పడకపోవడం గమనించాల్సిన విషయం.












Click it and Unblock the Notifications