డిఎస్, రోజా సహా ప్రముఖుల ఓటమి

తెలుగుదేశం అభ్యర్థి రోజా చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణకుమారిపై ఓడిపోయారు. నిజామాబాదులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఓడిపోయారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పరాజయం పాలయ్యారు.












Click it and Unblock the Notifications