డిఎంకె వస్తుంది: ప్రధాని ఆశ

డిఎంకెకు తాము ఇవ్వదలుచుకున్నవి హేతుబద్దంగానే ఉన్నాయని, వారు (డిఎంకె) తమకు గౌరవప్రదమైన మిత్రులని, కొద్ది రోజుల్లో వారు మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. వర్కింగ్ కమిటీలో చర్చించుకుని అనతి కాలంలోనే డిఎంకె ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధపడుతుందనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. టిఆర్ బాలును మంత్రి వర్గంలో చేర్చుకోవడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా అని అడిగితే అటువంటిదేమీ లేదని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications