త్వరలోనే పరిష్కారం: కరుణానిధి

ప్రధాని ఆహ్వానంపై తమ పార్టీ ఉన్నత స్థాయి కార్యాచరణ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తమకు రెండు క్యాబినెట్ పదవులు ఇవ్వనున్నట్లు మన్మోహన్ సింగ్ చెప్తున్నారని ఆయన అన్నారు. వ్యక్తుల విషయంలో తమకు పరిమితులు లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications