హైదరాబాద్ లో మరో స్వైన్ ఫ్లూ కేసు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి జరిపే వైద్యపరీక్షల్లో ఈరోజు బుధవారం మరో కేసు నమోదైంది. కువైట్నుంచి వచ్చిన ఓ యువకుడికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు ప్రాథమికంగా తేలటంతో అతన్ని ఛాతి ఆసుపత్రిలోని స్వైన్ ఫ్లూ ప్రత్యేక విభాగానికి తరలించారు.
More From
-
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications