కెసిఆర్ కు ముస్లింల బ్రేకు
మహాబూబ్‌నగర్ : పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ కేసీఆర్‌ను ముస్లీం రిజర్వేన్ ఫ్రంట్ అడ్డుకుంది. దీంతో పోలీసులు ఎంఆర్‌ఎఫ్ అధ్యక్షుడు ఇఫ్తాక్ అహ్మద్ సహా పలువురు సంస్థ కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసు వలయం మధ్య కేసీఆర్ నియోజకవర్గ పర్యటన చేస్తున్నారు.












Click it and Unblock the Notifications