అసెంబ్లీలో సంస్కారమేది: జెపి

శాసనసభలో వార్షిక బడ్డెట్ పై హేతుబద్దమైన చర్చ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభా సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు గడుస్తోందని, ఇప్పటి వరకు అర్థవంతమైన చర్చ జరగలేదని ఆయన అన్నారు. సభలోని సభ్యులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications