భారత విద్యార్థుల భద్రతకు రుడ్ హామీ

విద్యార్థులకు సంబంధించిన విషయాల సున్నితత్వం రుడ్ కు తెలుసునని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను రుడ్ తనకు వివరించారని ఆయన చెప్పారు. భవిష్యత్తు శక్తిగా భారత్ ను రుడ్ అభివర్ణించారని, ఇక్కడికి వచ్చే భారత విద్యార్థులకు తగిన భద్రత ఉంటుందని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. భారత విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానిస్తున్నామని రుడ్ కృష్ణతో చెప్పారు. భారత విద్యార్థుల సమస్యలతో పాటు వాణిజ్యం వంటి ద్వైపాక్షిక అంశాలపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.












Click it and Unblock the Notifications