చౌతాలతో బిజెపి తెగదెంపులు

హర్యానా ఎన్నికల్లో తాము విడిగా పోటీ చేయడానికే నిర్ణయించుకున్నట్లు బిజెపి నాయకుడు విజయ్ గోయల్ చెప్పారు. తాము కలిసే ఉన్నామని, తమ వైపు నుంచి అటువంటిదేమీ లేదని ఐఎన్ ఎల్డీ నాయకుడు ఓం ప్రకాష్ చౌతాలా అన్నారు. ఈ విషయంపై తమకు బిజెపి నుంచి ఎటువంటి సూచనా రాలేదని, ఆ విషయంపై చర్చలు కూడా జరగలేదని ఆయన అన్నారు. తాము బిజెపితో కలిసి పోటీ చేయడానికే ఇష్టపడుతున్నట్లు ఐఎన్ఎల్డీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అశోక్ అరోరా చెప్పారు.












Click it and Unblock the Notifications